ప్రస్తుతం శనీశ్వరుడు మీన రాశిలో వక్ర సంచారంలో ఉన్నారు.
ఈ సమయంలో శనిగ్రహ ప్రభావం అత్యంత తీవ్రమైనదిగా ఉంటుంది.
ఈ కారణంగా, శని దోష నివారణ కోసం ఈ శాంతి పూజను అత్యంత శుద్ధతతో నిర్వహించడమవుతోంది.
✅ శనేశ్వరునికి తిలతైలాభిషేకం
✅ సంపూర్ణ శనీశ్వర జపం
✅ శనీశ్వర హోమం (శనీశ్వర బీజ మంత్రాలతో అగ్నిహోమం)
✅ మీ పేరు, గోత్రంతో శాస్త్రోక్త సంకల్పం
📺 YouTube LIVE – మాధవాచార్యులు ఛానల్
⚠️ ప్రసాదం పంపిణీ ఉండదు (శని పూజకనుగుణంగా)
🔹 శని దోష నివారణ
🔹 ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
🔹 ఉద్యోగంలో అభివృద్ధి
🔹 కోర్టు కేసులు, కుటుంబ కలహాల పరిష్కారం
🔹 ఆరోగ్య & మానసిక శాంతి
🔹 శనేశ్వరుని అనుగ్రహం
🔸 మేష, సింహ, ధనుస్సు, కుంభ మీన రాశులవారు.
🔸 ఏలినాటి శని, అష్టమ/అర్ధాష్టమ శని జరుగుతున్న వారు.
🔸 శని మహర్దశ శని అంతర్దశ జరుగుతున్నవారు.
📅 పూజ తేదీ: జూలై 19
🕘 సమయం: ఉదయం 6 గంటల నుండి
💰 గోత్రనామ నమోదు దానం: ₹999
🙏 ఇప్పుడే గోత్రనామంతో పేరు నమోదు చేయించుకుని శనిశ్వరుని అనుగ్రహం పొందండి